22-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=iix202XcXos స్తుతిగీతము – 1 రాజుల రాజా రానైయున్నవాడా (2)నీకే ఆరాధననా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చునుసాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యానా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించునుమరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడునుప్రతి నేత్రము చూచును – …