05-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన
స్తుతిగీతము – 1 స్తుతి గీతముల్ సంగీతముల్ రారాజు యేసునికే మహిమ ఘనత యుగయుగములకు నా యేసుకే చెల్లును పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2) లోకమంతయు తోచినవారిని పూజించుచుండగా నేను మాత్రం యేసు ప్రభునే ఆరాధించెదన్ పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2) కెరూబులు సెరాపులందరూ పూజించుచుండగా నేను కూడా పరిశుద్ధులతో ఆరాధించెదన్ పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా …
