21-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన
స్తుతిగీతము – 1 పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా ||పావనుడా|| ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| ఆలోచనకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| బలవంతుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| స్తుతిగీతము – …
