18-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఆయన పూజింపదగినవాడు
స్తోత్ర గీతము 1 పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించా భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్య కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్య నా …
18-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఆయన పూజింపదగినవాడు Read More »