ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

15-08-2024 – బేతెస్ద మిరాకిల్ సర్వీస్

https://www.youtube.com/watch?v=T65seB3xmUU స్తోత్ర గీతములు ఆరాధనకు యోగ్యుడా కృపచూపువాడా నీ కృపతో నేను నమ్ముకున్న నమ్మదగిన నా దేవుడు ఆరాధన వర్తమానము దేవుని సన్నిధిలో ఉండునట్లు మనకొరకు సమయము సిద్ధపరచిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! మన దేవుడు మన పరిస్థితులు అన్నీ ఎరిగినవాడై, తన మహిమ కొరకే మన జీవితములు ఏర్పరచుకున్నవాడు. ఆటువంటి మహిమను దొంగిలించడానికి మన జీవితములో ని అనేకమైన పరిస్థితులు ప్రయత్నిస్తుంటాయి. అనగా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా చేయడానికి …

15-08-2024 – బేతెస్ద మిరాకిల్ సర్వీస్ Read More »

04-08-2024 – ఆదివారం మొదటి ఆరాధన – నిజ స్నేహితుడు

https://www.youtube.com/watch?v=5fMN3–PE2c స్తోత్ర గీతములు మంచి మంచి మంచి మంచి దేవుడు యేసన్న కీర్తి హల్లెలూయా ఆరాధన వర్తమానము ఆయన సన్నిధిలో క్షేమముగా నిలబెట్టిన దేవుడికే సమస్త మహిమ, ఘనత ప్రభావము కలుగును గాక! దేవుని సన్నిధిలో ఉత్సాహముగా ఉండాలి అని వాక్యము చెప్పుచున్నది. ఎవరు ఉత్సాహముగా ఉండగలుగుతారు? దేవుడు ఎవరో, ఆయన గుణమేమిటో ఎరిగినవారు ఉత్సాహముతో ఉండగలుగుతారు. ఈరోజు శుద్ధీకరణ దినము, నిర్ణయించిన దినము, ఆశీర్వదించబడిన దినము. శుద్ధీకరణ గురించి ఆలోచిస్తే, ఈ లోక మాలిన్యము మనకు …

04-08-2024 – ఆదివారం మొదటి ఆరాధన – నిజ స్నేహితుడు Read More »

28-07-2024 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను విడిచిపెట్టవద్దు

https://www.youtube.com/watch?v=VSiqLuKYqtk స్తోత్ర గీతములు ఆరాధింతు నిన్ను దేవా ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా యేసే గొప్ప దేవుడు ఆరాధన వర్తమానము అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో …

28-07-2024 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను విడిచిపెట్టవద్దు Read More »

28-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన – నీ ప్రార్ధన వ్యర్ధం కాదు 

https://www.youtube.com/watch?v=eTEfjDMJ7rA స్తోత్ర గీతములు ఎవరు చూపించలేని మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధన వర్తమానము సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి. -కీర్తనలు 100:1-2 సత్యమును మనము గ్రహించినపుడే మనము సంతోషముగా ఆయనను సేవించగలుగుతాము. అన్నీ బాగా ఉన్నపుడు సంతోషముగానే సేవించగలుగుతాము. అయితే బాగాలేనపుదు ఎలా సేవించగలుగుతాము? నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగేది నీ దేవుడు అని నీవు గుర్తించినపుడే సంతోషముగా ఉండగలవు. అసాధ్యమును సాధ్యముగా చేసేవాడు …

28-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన – నీ ప్రార్ధన వ్యర్ధం కాదు  Read More »

21-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=Zqrv7V2W_O0 స్తోత్ర గీతములు హల్లెలూయా స్తోత్రం యేసయ్యా చాలా గొప్పోడు ఆరాధన వర్తమానము దేవుని సన్నిధి బహు బలమైన దుర్గముగా ఉంది. దేవుని సన్నిధి లో అడుగు పెట్టగానే ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే, ఆయన సన్నిధి నీకు బలమైన దుర్గముగా మర్చబడుతుంది. దేవుని సన్నిధిలోనికి రాకమునుపు, అనేకరకములుగా కృంగదీయుటకు అపవాది ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు ఆర్థిక పరిస్థితిని బట్టి మనము సమకూర్చుకోలేని విషయములను బట్టి కృంగిన సయమములో అపవాది ఆ పరిస్థితిని వాడుకుంటాడు. అదే పరిస్థితిలో ఒకవేళ …

21-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

14-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=3uJKm_c3KNo స్తోత్ర గీతములు తరతరములు ఉన్నవాడవు నిన్ను పోలిన వారెవరు నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును ఆరాధన వర్తమానము ఈ దినము మనలను ఆయన సన్నిధిలో నిలువబెట్టిన దేవదేవునికే సమస్త మహిమ ఘనత, ప్రభావములు కలుగునుగాక! మన దేవుడు గొప్ప దేవుడు. ఊహించని కార్యములు ఎన్నో చేసిన దేవుడుగా మనదేవుడు ఉన్నాడు. ఆ దేవుని కలిగిన మన జీవితములు ధన్యకరములైన జీవితములు. ఈరోజు మనము సంఘముగా దేవుని స్తుతించవలసిన దినము, ఆయనను మహిమ పరిచే దినము. …

14-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

07-07-2024 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=-Xd3bA0bx0s స్తోత్ర గీతములు నీ కృపలో నన్ను దాచావు నా నీతి సూర్యుడా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఆరాధన వర్తమానము మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మనలను సృష్టించింది, నియమించింది తన మహిమ కొరకే. దేవునిని స్తుతించుట మంచిది అని వాక్యము చెప్తుంది. ఆయనను స్తుతించుటలో ఉన్న గొప్ప శక్తి భూలోకమందు స్థిరపరచబడుతుంది. స్తుతించుట అంటే దేవుని నామమును ఒప్పుకోవడమే! ఏమైతే ఒప్పుకుంటున్నామో ఆ సత్యమే …

07-07-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

07-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=-Xd3bA0bx0s స్తోత్ర గీతములు స్తోత్రబలి స్తోత్రబలి హల్లెలూయా పాడెదం నాకోరిక నీ ప్రణాళిక ఆరాధన వర్తమానము తన సన్నిధిలో ఈరోజు మనలని నిలువబెట్టిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈ దినము మనము దేవునిని స్తుతించడానికి వచ్చాము. ఆయన మన స్తుతులకు అర్హుడై ఉన్నాడు. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును …

07-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

30-06-2024 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=RTCWkbJGx08 స్తోత్ర గీతములు నా ప్రాణమా సన్నుతించుమా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధన వర్తమానము మన జీవితములకు ముందుగా దేవుని వాక్కు బయలుపరచబడుతుంది, ఆ వాక్కు ప్రకారము మన జీవితము స్థిరపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కును బోధిస్తాడు తప్ప స్టేజీ పై నిలబడిన వారు కాదు. ఈరోజు దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి, ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. …

30-06-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

30-06-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=0L1iYlVkJCM స్తోత్ర గీతములు గొంతు ఎత్తి చాటెదాను ఇమ్మానుయేలు దేవా ఏ రాగమో తెలియదే ఆరాధన వర్తమానము మనము మన జీవితాన్ని మన బలము చేత, మన శక్తి చేత కొనసాగించుకోలేము గానీ, దేవుని కృప చేతనే కొనసాగించుకోగలుగుతాము. ఆయన ఈరోజు మనలను సిద్ధపరచుకున్నారు. సర్వశక్తుడైన దేవుడు మనలను సిద్ధపరచుకోవడము అనేది ఎంతో గొప్ప ధన్యత మనకు. యేసయ్య ఈ భూలోకములో ఉన్నపుడు, ఆయనే తన శిష్యులను ఏర్పరుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన వారిని ఏర్పరచుకుని, సిద్ధపరచుకుని, తన …

30-06-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »