ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

25-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1 స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో మహిమకు పాత్రుడు ఆయనయ్యా మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలి నే ||నే పాడెద|| స్తుతి చెల్లించెద యేసయ్యా స్తుతి చెల్లించెద యేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా నిరతము పాడెద హల్లెలూయా ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా …

25-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

25-02-2024. – ఆదివారం మొదటి ఆరాధన – నీకోసం పరలోక రాజ్యము పనిచేయును

స్తోత్ర గీతము 1 నీటిపైనా నడిచెను గాలి సముద్రమును గద్దించెను మృత్యుంజయుడై లేచెను నాతో నిత్యము జీవించును ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే మనకొరకు మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను జయశీలుడై లేచెను పాపికి విడుదలనిచ్చెను ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే మేఘాల మధ్యలో బూర ధ్వని శబ్దముతో రారాజుగా దిగివచ్చును ఈ భూలోకమును ఏలుటకై ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే …

25-02-2024. – ఆదివారం మొదటి ఆరాధన – నీకోసం పరలోక రాజ్యము పనిచేయును Read More »

18-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఆయన పూజింపదగినవాడు

స్తోత్ర గీతము 1 పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించా భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్య కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్య నా …

18-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఆయన పూజింపదగినవాడు Read More »

11-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1 ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనంద గానముతో ఆర్భాట నాదముతో ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును ||ఆరాధించెదను|| స్తోత్ర గీతము 2 రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే మా విభుడవు లేకాన ఘనుడవు నీవే… నీవే… నీవే… నీవే….. …

11-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

04-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1 నీకంటె నమ్మదగిన దేవుడెవయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే బాధించినా స్వస్థపరిచేది నీవే ||నీకంటె|| అణచబడిన వేళ నా తలను ఎత్తినావే శిక్షించినా గొప్ప చేసేది నీవే ||నీకంటె|| విడువబడిన వేళ నను చేరదీసినావే కోపించిన కరుణ చూపేది నీవే ||నీకంటె|| స్తోత్ర గీతము 2 హల్లెలూయా స్తోత్రం యేసయ్యా …

04-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

04-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే నీ మేళ్లకు అలవాటయ్యి …

04-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

28-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము -1 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ….. హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ … అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతియించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతియించెదము …హల్లెలూయ… ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతియించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము …హల్లెలూయ… స్తుతిగీతము -2 నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా …

28-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

28-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా యావే నిన్ను స్తుతియింతును యావే నిన్ను ఘనపరతును హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము నీవే నీవే నా …

28-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

21-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1 పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా ||పావనుడా|| ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| ఆలోచనకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| బలవంతుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి ||దీనుడా|| స్తుతిగీతము – …

21-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

21-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన – మీరు తీగలు

స్తుతిగీతము – 1 సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు “2” నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరి మము కాయుము అమ్మ నాన్న అన్ని నీవే ఆదరించి సేదదీర్చుము పరిగెత్తెదా కొండ కోనల్లోనా పచ్చని పచ్చికలో అండ దండా కొండా కోనా నీవే నా యేసు స్తుతిగీతము – 2 చాలా గొప్పోడు …

21-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన – మీరు తీగలు Read More »