03-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=jIQ4mkX1UrA స్తోత్ర గీతములు యేసే సత్యం యేసే నిత్యం ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు ఆదియు అంతము ఆమేన్ ఆరాధన వర్తమానము విశ్వాసి యొక్క ధైర్యము వారు కలిగిన దానిని బట్టి కాక వారు ఆరాధిస్తున్న దేవుని బట్టి అయి ఉండాలి. అటువంటి ఆత్మీయమైన జీవితాన్ని ఆచరించినపుడు మనము క్షేమముగా సంతోషముగా ఉండగలుగుతాము. మన స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈ స్థితి గతులను నమ్ముకున్నట్లైతే కొన్నిసార్లు సంతోషిస్తాము, కొన్నిసార్లు దుఃఖముతో ఉంటాము. అయితే ఎన్నడూ మారని దేవునిని …