ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

14-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్రగీతము – 1 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య (4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య|| స్తోత్రగీతము – 2 ప్రేమ.. …

14-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

07-05-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఆశ ఉంది కానీ

స్తోత్రగీతము – 1 ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె (2) జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను|| స్తోత్రగీతము – 2 చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను …

07-05-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఆశ ఉంది కానీ Read More »

07-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన – అసాధ్యమైనది జరగడానికి

స్తోత్రగీతము – 1 ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను నాట్యమాడెదన్ – 2 నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను దావీదువలె నేను నాట్యమాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను పాటపాడెదన్ – 2 పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను దావీదువలె నేను పాటపాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను స్తుతించెదను స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను దావీదువలె నేను స్తుతించెదను స్తోత్రగీతము – 2 జయం జయం జయం …

07-05-2023 – ఆదివారం మొదటి ఆరాధన – అసాధ్యమైనది జరగడానికి Read More »

30-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – దేవునిని సరిగా అర్ధంచేసుకో 

స్తోత్రగీతము – 1 స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా ॥2॥ మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలి నే ॥2॥ స్తుతి చెల్లించెద యేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా ॥2॥ ||నే పాడెద|| నిరతము పాడెద హల్లెలూయా ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ॥2॥ ||నే పాడెద|| స్తోత్రగీతము – 2 ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి …

30-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – దేవునిని సరిగా అర్ధంచేసుకో  Read More »

30-04-2023 – ఆదివారం మొదటి ఆరాధన – నీ జీవితం హెచ్చించబడటానికి

https://www.youtube.com/watch?v=OEUuUgPCnDc స్తోత్రగీతము – 1 యేసు మాతో నీవుండగామేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| సమాధానకారకుడు నీవేనయ్యాసర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| తల్లియు తండ్రియు నీవేనయ్యాపెంచేవాడివి నీవేనయ్యా||యేసు మాతో|| నా యొక్క సౌందర్యం నీవేనయ్యానాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో|| చీకటిని తొలగించు వెలుగు నీవేనయ్యారక్షించు దేవుడవు నీవేనయ్యా (2)||యేసు మాతో||   స్తోత్రగీతము – 2 సర్వేశ్వరా …

30-04-2023 – ఆదివారం మొదటి ఆరాధన – నీ జీవితం హెచ్చించబడటానికి Read More »

23-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీవే నా ప్రభువు

https://www.youtube.com/watch?v=Ftz93qpzoK4 స్తోత్రగీతము – 1 ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా(2)నీకేనయ్యా నీకేనయ్యా(2) ఏది జరిగిన సోత్రమయ్యా ఎవరు విడిచిన సోత్రమయ్యా(2)సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)|| ఎల్లపుడు || నీతి దైవమా సోత్రమయ్యా విజయవంతుడా సోత్రమయ్యా(2)సోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)|| ఎల్లపుడు || అనాది దైవమా సోత్రమయ్యాఅధిపతి అయినవాడ సోత్రమయ్యాసోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2)|| ఎల్లపుడు || స్తోత్రగీతము – 2 నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యాసరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)రాజులకే……… …

23-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీవే నా ప్రభువు Read More »

23-04-2023 – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాసిగా నీ గురి

https://www.youtube.com/watch?v=lJuywkIr9Wg స్తోత్రగీతము – 1 దీనుడా అజేయుడా ఆదరణ కిరణమాపూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2జీవదాతవు నీవని శృతిమించి పాడనాజీవధారవు నీవని కానుకనై పూజించనా } 2అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవేస్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా || సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగాగమనములేని పోరాటాలే తరుముచుండగానిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండాహేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2సంతోషము నీవే అమృత సంగీతము నీవేస్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| …

23-04-2023 – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాసిగా నీ గురి Read More »

21-04-2023 – సూపర్ నేచురల్ సర్వీస్ – ఆయన నీకు తోడుగా ఉన్నాడు

“క్రీస్తుతోకూడ చనిపోయినయెడల” అంటే క్రీస్తు పాపముల విషయములో చనిపోయినట్టే మనము కూడా పాపము విషయములో చనిపోతే, ఎలా అయితే యేసు క్రీస్తు మరలా చనిపోడో, మనము మరలా పాపములోనికి వెళ్ళకూడదు. మరణమునకు యేసయ్య మీద అధికారము లేదు. అలాగే ఆయనయందు విశ్వాసముంచిన మన మీద కూడా మరణమునకు అధికారము లేదు.

16-04-2023 – ఆదివారం రెండవ ఆరాధన

“క్రీస్తుతోకూడ చనిపోయినయెడల” అంటే క్రీస్తు పాపముల విషయములో చనిపోయినట్టే మనము కూడా పాపము విషయములో చనిపోతే, ఎలా అయితే యేసు క్రీస్తు మరలా చనిపోడో, మనము మరలా పాపములోనికి వెళ్ళకూడదు. మరణమునకు యేసయ్య మీద అధికారము లేదు. అలాగే ఆయనయందు విశ్వాసముంచిన మన మీద కూడా మరణమునకు అధికారము లేదు.

16-04-2023 – ఆదివారం మొదటి ఆరాధన

దేవుని మాట ప్రకారము నీవు వెంబడిస్తున్న ప్రతి సారీ, నీవు ఆత్మలో వర్థిల్లేవాడవుగా ఉంటావు. పేతురు మరియు శిష్యులు వేరు వేరు ప్రదేశాలలో వారు పరిచర్యచేసారు. మనము కూడా అరోగ్యము, ఐశ్వర్యము వంటి అనేకమైన పరిస్థితులలో దేవుని వాక్యము ప్రకారము చేయుటయే మనము ఆయనను వెంబడించుట. అయన అనగా ఆయన వాక్యమే. ఆయనను వాక్యము ప్రకారము ఏ విషయములు మార్చుకొమ్మని నీతో చెప్పుచున్నాడో ఆ విషయములు మార్చుకోవాలి. అసలు ఆయన స్వరము నీ దగ్గరకు వస్తుంది అంటేనే నీ స్థితిని మార్చుటకు.