30-07-2023 – ఆదివారం మొదటి ఆరాధన – నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనుము
స్తోత్రగీతము – 1 యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను, కాపాడినందుకు – వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు- కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకు – వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు – కోట్లాది స్తోత్రాలయ్యా….. //వందనాలు// జీవ గ్రంథములో నా పేరుంచినందుకు – వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు …
30-07-2023 – ఆదివారం మొదటి ఆరాధన – నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనుము Read More »
