7-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన
స్తుతిగీతము – 1 నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల …