12-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=puqRGaCzMYk స్తోత్ర గీతములు నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును నీ ప్రేమ మాధుర్యము ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఆరాధన వర్తమానము ఆయన సన్నిధికి ఈ దినము మనలను నడిపించాడు. అయితే ఆయన సన్నిధికి ఎందునిమిత్తము మనలను నడిపించాడు అనేది మనము గ్రహించాలి. ఒక గొర్రెల మందను మనము చూస్తే, వాటి చుట్టూ ఒక కంచె వేసి ఒక దగ్గర పెట్టి వాటికి ఆహారము కాపరి సిద్ధపరుస్తాడు. అలాగే ఈ దినము మనలను …
