24-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=UCBlCojX3jY స్తోత్ర గీతములు నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఇమ్మానుయేలు దేవా యేసు నామం సుందర నామం ఆరాధన వర్తమానము ఈ దినము ఎంతో ప్రశస్తమైన దినము. ఎందుకు అని ఆలోచిస్తే, మన అందరికీ దేవుని స్తుతించే అవకాశము దొరికింది. అనేకులు ఈ దినము చూడనివారు ఉన్నారు. అయినప్పటికీ మనకు అవకాశము దొరికింది. మనము స్తుతించి, ఆరాధించేది ఎవరిని అని చూస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను, దేవాది దేవుని అనే సంగతి మనము ఎరిగిఉండాలి. ఈ అవకాశము ఆయన …
