23-02-2025 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=qOqXih1H4yI స్తోత్ర గీతములు కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా (Update the lyrics) యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు ఆరాధన వర్తమానము ఈ దినము చాలా శ్రేష్టకరమైన దినము. ఈ దినము దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చింది. ఈ దినము మనము పోగొట్టుకుంటే మనకంతే దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. ఈ దినము నీకొరకు ప్రభువు ఏర్పాటుచేసిన దినము. ఎందుకంటే, అపవాది ఉచ్చులు మనకు తెలియవు కానీ, దాని శక్తినుండి …
