03-03-2024. – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాస జీవితం
స్తోత్ర గీతము 1 నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేనూహించలేను యేసయ్య …… “2” యేసయ్య నీకృప నాకు చాలయ్య నీ కృపలేనిదే నేనుండలేనయ్యా యేసయ్య! నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే బ్రతుకలేనయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది – నీ కృప “2” …
03-03-2024. – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాస జీవితం Read More »