16-07-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది
స్తోత్రగీతము – 1 ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2) స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2) వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2) యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము (2) ప్రభు నామము ఎంతో ఘనమైనది అన్ని నామములకంటె హెచ్చైనది (2) ఆ నామమందే రక్షణ సోదరా (2) యేసయ్య రక్తము చిందించెగా (2) యేసే నా రక్షణ యేసే విమోచన …
16-07-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది Read More »
