05-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – ప్రార్థించు
1. తండ్రికి నీ ప్రార్థన సంబోధించాలి
2. దేవుని మహిమ ప్రకటించాలి
3. నీ అవసరము గూర్చి అడగాలి
4. నీవు అడిగినది దయచేయు సమర్థుడవు అని ఒప్పుకోవాలి
5. యేసు నామములో సమర్పించాలి
1. తండ్రికి నీ ప్రార్థన సంబోధించాలి
2. దేవుని మహిమ ప్రకటించాలి
3. నీ అవసరము గూర్చి అడగాలి
4. నీవు అడిగినది దయచేయు సమర్థుడవు అని ఒప్పుకోవాలి
5. యేసు నామములో సమర్పించాలి
నెగటివ్ ఆలోచనలు ఆగిపోవాలి అంటే దేవుని స్తుతించాలి. మోషే కొండమీద ఆలస్యము చేసినప్పుడు ఆ ఉద్దేశ్యాన్ని అర్థము చేసుకోలేదు. చివరికి మోషే కొండమీదనుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జీవముకలిగించే మాటలు కలిగిన పలకలు తీసుకుని వచ్చాడు. వారు గనుక మోషే దేవుని దగ్గరకు వెళ్ళాడు, ఆలస్యమైనా సరే మేము ఆశీర్వదించబడటానికే ఎదో ఒకటి తీసుకొస్తున్నాడు అనే సంగతి ఎరిగి ఉంటే, అపవాది అలోచనలకి అవకాశమే ఇచ్చేవారు కాదు. మనము కూడా ఆలస్యమైనా సరే సందేహించవద్దు, వాగ్దానము ఇచ్చినవాడిని నమ్మి మహిమపరచి నిలబడదాము.
6 గంటలు స్తుతి ఆరాధన పరిచర్య. ప్రత్యేకమైన ఆరాధన పరిచర్య.
మనము అడిగినది నెరవేర్చడానికి ఆయన తలుపు తడుతున్నాడు. నీవు ఊహించనిది అయినప్పటికీ ఆయన సిద్ధపరచినది జరిగించడానికి ఆయన తలుపు తడుతున్నాడు.
ఈరోజు నీవు పరీక్ష చేసుకో ఎక్కడ నీ తలుపులు మూసావు? నీ జ్ఞానమును బట్టి నీవు మూసేసావేమో, నీకు తెలిసిన బోధను బట్టి నీవు మూసేసావేమో. ఈరోజైనా ఈ మాటలు విన్న నీవు ఈరోజు నీ తలుపులు తీస్తావా? దేవుని తో చెప్తావా? అయ్యా నీ మాట ప్రకారము నా జీవితములో జరుగును గాక అని చెప్తావా?
ఈరోజు ప్రభువు ఒక ఆహ్వానము ఇస్తున్నాడు, “నా వెంబడి రండి”. అయితే పిలిచినవాడు ఎవడు ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినట్టయితే అప్పుడు వెంబడించడానికి సిద్ధపడతావు.
వచ్చిన ఆహ్వానము ఎటువంటి పరిస్థితిలో అని మనము గమనించాలి. పేతురుకు ఉన్న నెగటివ్ సందర్భములో అనగా ఏమి దొరకని, ప్రయత్నము ఫలించని స్థితిలో ఆయనకు ఆహ్వానము వచ్చింది. వారు వరి వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అయితే ఎందుకు వెంబడించారు? పిలిచినవ్యక్తి ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినవాడు. “ఏమీలేని స్థితిలో సమృద్ధి కలుగచేసినవాడు” వారిని పిలిచినవాడు అనే విషయము వారు గ్రహించారు.

ఆయనతో మనము సహవాసము చేస్తున్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మనము పడిన స్థితిలో ఉన్నా, లేచిన స్థితిలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా ప్రతీది దేవునికి తెలుసు. అయితే దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈ ఆధిక్యత కలిగి ఉంటాము. సహవాసము అనగా మాటి మాటికీ కలుసుకొనుట.
ఆదాము జీవితములో ఒంటరితనము అనే స్థితి ఉన్నది అని గ్రహించిన దేవుడు మొదటగా అక్కడ ఉన్న వనరులు దయచేసాడు. అయితే ఎప్పుడైతే ఆదాము స్థితి ఇంకా మారలేదు ఇంకా ఒంటరిగానే ఉన్నాడు అనే సంగతి ఎరిగిన దేవుడు, ఆదాము కొరకు నూతన సృష్టి చేసాడు. హవ్వను సృష్టించాడు. నీ జీవితములో కూడా నీ స్థితిని మార్చడానికి ఉన్న వనరులు దయచేసి మారుస్తాడు. ఒకవేళ అవసరమైతే, నీ కొరకు నూతనముగా సృష్టించి అయినాసరే స్థితి మారుస్తాడు. ఆమేన్!
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు – కీర్తన 33:12.
మనము ఎందుకు ధన్యులము అంటే, మనము కలిగిన దేవుని బట్టి. నీకు యెహోవాయే దేవుడు అయినట్టయితే నీవు ధన్యుడవే. ధన్యుడు అంటే, సంతోషముగా జీవించడము, మహాభాగ్యము కలిగి జీవించడము. అనేకమంది ఈ భాగ్యము లేనివారుగా ఉంటున్నారు. అనాదికాలములోనే నీవు నిర్ణయించబడ్డావు.
https://www.youtube.com/watch?v=LjEi-V4FX98 యేసయ్య నామము నా ప్రాణ రక్ష యేసయ్య నామము నా ప్రాణ రక్షగొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనాభయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయంతొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదుకీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయునుపరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదమువ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య|| …
01-01-2023 నూతన సంవత్సరపు మొదటి ఆరాధన – వాగ్దానమును స్వతంత్రించుకొనుట Read More »