11-06-2023 – ఆదివారం రెండవ ఆరాధన – మాట తప్పని దేవుడు
https://www.youtube.com/watch?v=4SD0sT2NXEo స్తోత్రగీతము – 1 కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలోఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3) 1. పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములోక్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో…. (2) 2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనేఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుతమద్భుతమే …. (2) 3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చునుఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా …
11-06-2023 – ఆదివారం రెండవ ఆరాధన – మాట తప్పని దేవుడు Read More »
