అపవాది తంత్రాలను ఎరిగియుండుడి
నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8 ఎర్రసముద్రం ఎదురుగా ఉన్నప్పుడు, మోషే ప్రభువును అడిగినప్పుడు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? సాగిపో అని చెప్పినప్పుడు. మోషే తన కర్ర పైకెత్తి విశ్వాసంతో సిద్దపడి ఇప్పుడు చూసిన ఐగుప్తుప్రజలను మరెన్నడూ చూడరు అని ప్రకటించాడు. మోషే తాను చెయ్యవలసిన సిద్ధపాటు తాను జరిగించాడు అప్పుడు దేవుని మహాశక్తి ప్రత్యక్షపరచబడింది. అపవాదికి విరోధికి ఎవరు? …