08-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=7yTuB2rlFsE స్తోత్ర గీతములు అన్ని నామములకన్న పై నామము ఇమ్మానుయేలు దేవా నీ కృపలో నన్ను దాచావు నా నీతి సూర్యుడా ఆరాధన వర్తమానము తన సన్నిధిలో నిలబడే భాగ్యము మనకు దయచేసిన దేవునికే ఘనత, మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ దినము దేవునిని స్తుతించవలసిన, మహిమ పరచవలసిన దినము. మన దేవుడు మనలను ప్రేమించి, మన పక్షమున నిలబడి, మనకు ఎదూరైన ప్రతీ పరిస్థితినుండి విడిపించేవాడిగా ఉన్నాడు. యెహోవా, నీవే నా దేవుడవు నేను …
