05-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన
https://www.youtube.com/watch?v=gbjJPAojzXU స్తోత్ర గీతములు నీవు చేసిన మేళ్లకు ఆరాధన వర్తమానము ప్రభువు నమ్మదగినవాడు, ఆయన నమ్మకత్వాన్ని ఆయన మన యెడల కనపరచేవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరాన్ని ప్రభువు మనకు నూతనముగా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ధన్యులమే! ఈ నూతన సంవత్సరము నీవే సాక్షివి అని ప్రభువు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినదానిని, క్రియల చేత కనపరచి, సాక్షిగా నిన్ను నన్ను నిలబెట్టేవాడుగా ప్రభువు ఉన్నాడు. దేవుడు తన చిత్తమును తానే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. …