27-Nov-2022 – ఆదివారము ఆరాధన – రాజమండ్రి
నిను పోలిన వారెవరూ నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచికరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందునడిచిన వేళయందువైద్యునిగా వచ్చి నాకుమరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| …