25-06-2023 – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాసములో నిలువడానికి
స్తోత్రగీతము – 1 ఎన్నెన్నో మేళ్లను జేసితివే ఎటుల స్తోత్రించేదన్ నేనెటుల స్తోత్రించెదన్ నాదు రాజా నీకేస్తోత్రం దీనుడైయుంటిన్ దయతో దలచితి దేవర నిన్ను స్తుతింతున్ “ఎన్నెన్నో” బలహీనడనుచు – త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే “ఎన్నెన్నో” పాపముచేత మృతిబొందియుంటిన్ కృపచే రక్షించితివి “ఎన్నెన్నో” నాకై మరణించి, నాకై బ్రతికితి మరల నాకై వత్తు “ఎన్నెన్నో” స్తోత్రగీతము – 2 వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2) …
25-06-2023 – ఆదివారం మొదటి ఆరాధన – విశ్వాసములో నిలువడానికి Read More »
