ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

01-01-2026 నూతన సంవత్సర సందేశం: తండ్రి పనుల సంవత్సరం

https://www.youtube.com/watch?v=D3lLPTRSevg 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన శక్తివంతమైన ప్రవచనాత్మక సందేశం మరియు వాగ్దానాల సారాంశం. 1. ప్రధాన సందేశం: తండ్రి పనుల సంవత్సరం (The Year of Father’s Business)యేసుక్రీస్తు ప్రభువు పలికిన “నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా?” (లూకా 2:49) అనే మాట ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో నెరవేరబోతోంది. దైవిక సంకల్పం: ఇది తండ్రి చిత్తము నెరవేర్చబడే సంవత్సరం. అద్భుతాల ప్రవాహం:  గుడ్డివారు …

01-01-2026 నూతన సంవత్సర సందేశం: తండ్రి పనుల సంవత్సరం Read More »

15-06-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=PtvdVhjC_7o స్తోత్ర గీతములు  ప్రేమించెదన్ అధికముగా వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ ఆరాధన వర్తమానము యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మన మనసు ఎల్లప్పుడూ వాక్యమునందే ఉండాలి. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనుక మనకు సిద్ధపరచినది మనము కొల్పోము. అయితే ఈ ప్రకటించబడిన సత్యములో మనము నిలిచి ఉండాలి. ఇస్సాకు విషయములో ఆలోచిస్తే, అబ్రహాముకు 75 సంవత్సరముల వయసులో ఇస్సాకే వాగ్దానము చేయబడ్డాడు, అది ఆలస్యమైనా ఇస్సాకే అనుగ్రహించబడ్డాడు. మన అర్హత …

15-06-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

1-06-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=k5AR7uzdS6M స్తోత్ర గీతములు  నన్నాకర్షించిన నీ స్నేహబంధం నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ యేసు నన్ను విమోచించెను పాపము నుండియేసు నన్ను రక్షించెను అపవాది క్రియ నుండినే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ ఆరాధన వర్తమానము దేవుని మాటలో శక్తి ఉంది, అద్భుతము ఉన్నది. ఆయన తన మాట ద్వారానే సమస్తము నిర్మించినవాడుగా ఉన్నాడు. ఇది మరెవరి వలన కాని కార్యము. అబ్రహాము జీవితములో వాగ్దానము ఇచ్చి నెరవేర్చినవాడు, …

1-06-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

13-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీవు ప్రభువునకు కావలెను

https://www.youtube.com/watch?v=p2OqCaI7pGs స్తోత్ర గీతములు  రాజుల రాజుల రాజు హోసన్నా హోసన్నా నజరేతువాడా యూదుల రాజా నీకే స్తోత్రం ఆరాధన వర్తమానము ఈ దినము యూదులకు ప్రత్యేకమైన పండుగ దినము. మనకు మాత్రము యేసయ్య మాత్రమే ప్రత్యేకమై ఉన్నాడు, ఆయన గూర్చిన సత్యమే మనకు ప్రత్యేకము. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి -యోహాను 12:12-13 …

13-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీవు ప్రభువునకు కావలెను Read More »

06-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=1SaZnT4Vuvk స్తోత్ర గీతములు  నీ కృపలో నన్ను దాచావు నీ కృపను గూర్చి నే పాడెదా విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ ఆరాధన వర్తమానము మన అందరిని తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక. మన దేవుని ప్రేమ విడువనిది, ఎడబాయనిది. అటువంటి ప్రేమ మనపై ఉన్నంతవరకు, అపవాది ఎన్ని ప్రయత్నములు చేసినా దేవుని ప్రేమ మనలను కాచేదిగా ఉంది. మనము అగ్నిగుండములవంటి పరిస్థితులైనా, సింహపు బోనులో ఉన్న పరిస్థితులైనా మన …

06-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »