29-03-2024 – శుభ శుక్రవారం ఆరాధన – నీ విమోచన దినము
స్తోత్ర గీతము 1 ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ (2) || ఆశ్చర్యమైన || పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే || ఆశ్చర్యమైన || పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే || ఆశ్చర్యమైన || …
29-03-2024 – శుభ శుక్రవారం ఆరాధన – నీ విమోచన దినము Read More »