23-06-2024 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=Iaqszhqu1d4 స్తోత్ర గీతములు పాపాన్ని పోగొట్టి శాపాన్ని యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఆరాధన వర్తమానము మనలను సృష్టించిన మన దేవుడు, మనలను నడిపిస్తున్న మన దేవుడు నిత్యము స్తుతింపబడవలసినదే. మన ఆత్మీయమైన జీవితము కొనసాగించబడుతుండగా ఏమి జరుగుతుంది? భక్తిగా జీవించడము వలన ఏమైన ఉపయోగము ఉందా? ఎందుకు మనము ఆత్మీయముగా ఉండాలి, ఎదగాలి అని కోరుకుంటాము? మనలను సృష్టించిన ఆ దేవుడు పరిశుద్ధుడు. అటువంటి …
