13-Nov-2022 – ఆదివారము ఆరాధన – నీ హృదయము సిద్ధపరచుకొనుము
https://www.youtube.com/watch?v=NXoPxxU16s4 యేసయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥నన్ను రక్షించినందుకు పోషించినందుకుకాపాడినందుకు వందనాలయ్యా ॥2॥ వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥॥ యేసయ్యా వందనాలయ్యా ॥ నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥ నీ జాలి నాపై కనపరచినందుకువేలాది వందనాలయ్యానీ ప్రేమ నాపై కురిపించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥ ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆనందం నీలోనే – ఆధారం నీవేగాఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/అర్హతే …
13-Nov-2022 – ఆదివారము ఆరాధన – నీ హృదయము సిద్ధపరచుకొనుము Read More »
