Author name: jesuscaresyou

15-01-2023 ఆదివారం రెండవ ఆరాధన – ఆయన సిద్ధముగా ఉన్నాడు

మనము అడిగినది నెరవేర్చడానికి ఆయన తలుపు తడుతున్నాడు. నీవు ఊహించనిది అయినప్పటికీ ఆయన సిద్ధపరచినది జరిగించడానికి ఆయన తలుపు తడుతున్నాడు.

ఈరోజు నీవు పరీక్ష చేసుకో ఎక్కడ నీ తలుపులు మూసావు? నీ జ్ఞానమును బట్టి నీవు మూసేసావేమో, నీకు తెలిసిన బోధను బట్టి నీవు మూసేసావేమో. ఈరోజైనా ఈ మాటలు విన్న నీవు ఈరోజు నీ తలుపులు తీస్తావా? దేవుని తో చెప్తావా? అయ్యా నీ మాట ప్రకారము నా జీవితములో జరుగును గాక అని చెప్తావా?

15-01-2023 ఆదివారం మొదటి ఆరాధన – నన్ను వెంబడించుము

ఈరోజు ప్రభువు ఒక ఆహ్వానము ఇస్తున్నాడు, “నా వెంబడి రండి”. అయితే పిలిచినవాడు ఎవడు ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినట్టయితే అప్పుడు వెంబడించడానికి సిద్ధపడతావు.
వచ్చిన ఆహ్వానము ఎటువంటి పరిస్థితిలో అని మనము గమనించాలి. పేతురుకు ఉన్న నెగటివ్ సందర్భములో అనగా ఏమి దొరకని, ప్రయత్నము ఫలించని స్థితిలో ఆయనకు ఆహ్వానము వచ్చింది. వారు వరి వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అయితే ఎందుకు వెంబడించారు? పిలిచినవ్యక్తి ఎటువంటివాడు అనే సంగతి ఎరిగినవాడు. “ఏమీలేని స్థితిలో సమృద్ధి కలుగచేసినవాడు” వారిని పిలిచినవాడు అనే విషయము వారు గ్రహించారు.

08-01-2023 ఆదివారం రెండవ ఆరాధన – దేవునితో సహవాసం

ఆయనతో మనము సహవాసము చేస్తున్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో, ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మనము పడిన స్థితిలో ఉన్నా, లేచిన స్థితిలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా ప్రతీది దేవునికి తెలుసు. అయితే దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈ ఆధిక్యత కలిగి ఉంటాము. సహవాసము అనగా మాటి మాటికీ కలుసుకొనుట.

ఆదాము జీవితములో ఒంటరితనము అనే స్థితి ఉన్నది అని గ్రహించిన దేవుడు మొదటగా అక్కడ ఉన్న వనరులు దయచేసాడు. అయితే ఎప్పుడైతే ఆదాము స్థితి ఇంకా మారలేదు ఇంకా ఒంటరిగానే ఉన్నాడు అనే సంగతి ఎరిగిన దేవుడు, ఆదాము కొరకు నూతన సృష్టి చేసాడు. హవ్వను సృష్టించాడు. నీ జీవితములో కూడా నీ స్థితిని మార్చడానికి ఉన్న వనరులు దయచేసి మారుస్తాడు. ఒకవేళ అవసరమైతే, నీ కొరకు నూతనముగా సృష్టించి అయినాసరే స్థితి మారుస్తాడు. ఆమేన్!

08-01-2023 ఆదివారం మొదటి ఆరాధన – మీరు ధన్యులు

యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు – కీర్తన 33:12.

మనము ఎందుకు ధన్యులము అంటే, మనము కలిగిన దేవుని బట్టి. నీకు యెహోవాయే దేవుడు అయినట్టయితే నీవు ధన్యుడవే. ధన్యుడు అంటే, సంతోషముగా జీవించడము, మహాభాగ్యము కలిగి జీవించడము. అనేకమంది ఈ భాగ్యము లేనివారుగా ఉంటున్నారు. అనాదికాలములోనే నీవు నిర్ణయించబడ్డావు.

01-01-2023 నూతన సంవత్సరపు మొదటి ఆరాధన – వాగ్దానమును స్వతంత్రించుకొనుట

https://www.youtube.com/watch?v=LjEi-V4FX98 యేసయ్య నామము నా ప్రాణ రక్ష యేసయ్య నామము నా ప్రాణ రక్షగొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనాభయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయంతొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదుకీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయునుపరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదమువ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య|| …

01-01-2023 నూతన సంవత్సరపు మొదటి ఆరాధన – వాగ్దానమును స్వతంత్రించుకొనుట Read More »

నూతన సంవత్సరపు వాగ్దాన పరిచర్య

ఈ సంవత్సరము నేను ఏమీ పొందుకోలేదు అని నీవు అనుకుంటే, 2023 లో ఆ ఖాళీని నింపువాడు నీ దేవుడు. నీ దేవుడు ఖచ్చితముగా నీ జీవితములో మహిమ పొందదగినవాడుగా ఉంటున్నాడు. 2023 నింపబడిన సంవత్సరముగా ఉంటుంది. 2022 లో ఖాళీ గా ఉన్న అక్కౌంట్స్ 2023 లో నింపబడుతున్నాయి. ఈరోజు ఉన్న దుఃఖము 2023 లో తీర్చబడుతుంది. 2023 లో కష్టము అనేది ఉండదు.

28-Dec-2022 – క్రిస్మస్ పరిచర్య – లక్ష్మీ పోలవరం

నా జీవిత కాలమంతయు అనగా నేను బ్రతిన కాలమంతా ఆయన కృపను క్షేమమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. క్రిస్మస్ అనగా కేవలము అలంకరణలు, సంబరాలు మాత్రమే కాదు కానీ, నీ జీవితమును ఆయన మహిమతో అలంకరించి సంతోషముతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు.

పరలోక ప్రార్థన గుర్తుచేసుకున్నట్టయితే, “పరలోకములో నీ చిత్తము జరగులాగున, భూలోకములో నీ చిత్తము జరుగును గాక” అని వ్రాయబడి ఉంది. అయితే ఆ దేవుని చిత్తము మన జీవితములో జరుగకుండా అపవాది మనలను పాపములో బంధించాడు. అయితే ఆ దేవుని చిత్తము జరిగించడానికి యేసయ్య ఈ భూమిమీదకు వచ్చాడు. ఆయనను అంగీకరించగానే నీవు దేవుని కుమారునిగా చేయబడుతున్నావు. దానిని బట్టి అపవాది అధికారము నీమీదనుండి తొలగించబడి దేవుని చిత్తము నీ జీవితములో జరుగుతుంది.

25-Dec-2022 – ఆదివారము మొదటి ఆరాధన – ఇమ్మానుయేలు దేవా నీకే నా స్తోత్రం

https://www.youtube.com/watch?v=ogtkSPMElcY Joy to the world, the Lord is come Joy to the world, the Lord is comeLet Earth receive her KingLet every heart prepare Him roomAnd Heaven and nature singAnd Heaven and nature singAnd Heaven, and Heaven, and nature sing   Joy to the Earth, the Savior reignsLet all their songs employWhile fields and floods, …

25-Dec-2022 – ఆదివారము మొదటి ఆరాధన – ఇమ్మానుయేలు దేవా నీకే నా స్తోత్రం Read More »

18-Dec-2022 – సెమీ క్రిస్మస్ ఆరాధన (రాజమండ్రి)

నా జీవిత కాలమంతయు అనగా నేను బ్రతిన కాలమంతా ఆయన కృపను క్షేమమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. క్రిస్మస్ అనగా కేవలము అలంకరణలు, సంబరాలు మాత్రమే కాదు కానీ, నీ జీవితమును ఆయన మహిమతో అలంకరించి సంతోషముతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు.

పరలోక ప్రార్థన గుర్తుచేసుకున్నట్టయితే, “పరలోకములో నీ చిత్తము జరగులాగున, భూలోకములో నీ చిత్తము జరుగును గాక” అని వ్రాయబడి ఉంది. అయితే ఆ దేవుని చిత్తము మన జీవితములో జరుగకుండా అపవాది మనలను పాపములో బంధించాడు. అయితే ఆ దేవుని చిత్తము జరిగించడానికి యేసయ్య ఈ భూమిమీదకు వచ్చాడు. ఆయనను అంగీకరించగానే నీవు దేవుని కుమారునిగా చేయబడుతున్నావు. దానిని బట్టి అపవాది అధికారము నీమీదనుండి తొలగించబడి దేవుని చిత్తము నీ జీవితములో జరుగుతుంది.

11-Dec-2022 – ఆదివారము మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=jMWemT9FM20 యేసే గొప్ప దేవుడు యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)స్తోత్రము మహిమ జ్ఞానము శక్తిఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే|| మహా శ్రమలలో వ్యాధి బాధలలోసహనము చూపి స్థిరముగ నిలచినయోబు వలె నే జీవించెదను (2)అద్వితీయుడు ఆదిసంభూతుడుదీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| ప్రార్థన శక్తితో ఆత్మ బలముతోలోకమునకు ప్రభువును చాటినదానియేలు వలె జీవింతును (2)మహోన్నతుడు మన రక్షకుడుఆశ్రయ …

11-Dec-2022 – ఆదివారము మొదటి ఆరాధన Read More »