04-06-2023 – ఆదివారం రెండవ ఆరాధన – యేసు వైపు చూస్తూ
స్తోత్రగీతము – 1 దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2 జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2 అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా || సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2 …
04-06-2023 – ఆదివారం రెండవ ఆరాధన – యేసు వైపు చూస్తూ Read More »
