Author name: jesuscaresyou

19-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ తిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి …

19-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

12-11-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1 నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా …

12-11-2023 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

12-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య (4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య|| స్తుతిగీతము – 2 యెహోవా …

12-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

05-11-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) సిలువను మోసుకొని సువార్తను చేపట్టి …

05-11-2023 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

05-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 స్తుతి గీతముల్ సంగీతముల్ రారాజు యేసునికే మహిమ ఘనత యుగయుగములకు నా యేసుకే చెల్లును పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2) లోకమంతయు తోచినవారిని పూజించుచుండగా నేను మాత్రం యేసు ప్రభునే ఆరాధించెదన్ పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2) కెరూబులు సెరాపులందరూ పూజించుచుండగా నేను కూడా పరిశుద్ధులతో ఆరాధించెదన్ పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2) హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా …

05-11-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

మందిరము కొరకై ప్రార్థన – archived

జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ యొక్క మందిరము కొరకు ప్రార్థించుచుండగా “వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7” అనే వాక్యము ద్వారా ప్రభువు ప్రవచనాత్మకముగా దైవ జనుడి ద్వారా మాట్లాడినారు. అప్పటినుండి అనేకమైన సూచనల ద్వారా నడిపించుచున్నారు, బలపరచుచున్నారు కనుక మందిరపు పని కొరకై ప్రార్థన విషయాలను పొందుపరచడము జరిగినది. మిమ్ములను ప్రభువు ప్రేరేపించి బలపరచిన కొలదీ ఈ క్రింద పేర్కొన్న విషయముల గురించి వాక్యములను ఎత్తిపట్టి ప్రార్థించగలరు. …

మందిరము కొరకై ప్రార్థన – archived Read More »

29-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1 యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము /2/ పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం /2/యేసే/ పలురకాల మనుషులు పలువిధాల పలికినా మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ /2/యేసే/ బలములేని వారికి బలమునిచ్చు దేవుడు కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల /2/యేసే/ స్తుతిగీతము – 2 ఏ …

29-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

29-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1 ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా …

29-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

27-10-23 సూపర్ నేచురల్ సర్వీస్ – యుద్ధము యెహోవాదే 

స్తుతిగీతము – 1 యుద్ధము యెహొవాదే (4) 1. రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2) 2. వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2) 3. యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2) 4. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా యూదా గోత్రపు సింహమైన యేసయ్య …

27-10-23 సూపర్ నేచురల్ సర్వీస్ – యుద్ధము యెహోవాదే  Read More »

22-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=iix202XcXos స్తుతిగీతము – 1 రాజుల రాజా రానైయున్నవాడా (2)నీకే ఆరాధననా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చునుసాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యానా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించునుమరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడునుప్రతి నేత్రము చూచును – …

22-10-2023 – ఆదివారం మొదటి ఆరాధన Read More »