19-05-2024 – ఆదివారం రెండవ ఆరాధన
స్తోత్ర గీతము 1 అన్ని నామములకన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయం సాతాను శక్తుల్ లయం లయం హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును క్రీస్తేసుని నామము ‘యేసు’ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రుసమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము ‘యేసు’ స్తుతి ఘన మహిమలు చెల్లించుచు …
