03-12-2023 – ఆదివారం మొదటి ఆరాధన
స్తుతిగీతము – 1 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ….. హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ … || హల్లెలూయ || అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ||హల్లెలూయ|| ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతియించెదము (2) బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము ||హల్లెలూయ|| స్తుతిగీతము – 2 నిన్ను కాపాడువాడు …