21-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన – మీరు తీగలు
స్తుతిగీతము – 1 సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు “2” నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరి మము కాయుము అమ్మ నాన్న అన్ని నీవే ఆదరించి సేదదీర్చుము పరిగెత్తెదా కొండ కోనల్లోనా పచ్చని పచ్చికలో అండ దండా కొండా కోనా నీవే నా యేసు స్తుతిగీతము – 2 చాలా గొప్పోడు …