మన దేవుడు ప్రేమ పూర్ణుడు మన దేవుడు ప్రేమ పూర్ణుడు మన దేవుడు గొప్పవాడు ఆయన ప్రేమను ఊహిస్తే నా హృదయము అలలై ఉప్పొ౦గెను క్షమించేవాడు సందేహమేలేదు ప్రేమించేవాడు మా దేవుడు ఆయన ప్రేమను ఊహిస్తే నా హృదయము అలలై ఉప్పొ౦గెను