ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము

నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము
ప్రత్యేయకపరచి కృపచేత నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము
||ఓ హల్లెలూయ||

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రీ స్తోత్రము
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ పిలచిన తండ్రీ స్తోత్రము
ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము
ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా..
హల్లెలూయ…హల్లెలూయ…హల్లెలూయ…