నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది

నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది
ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది

ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన
ఛీకటులే కమ్మినా – సాగలేం అని తెలిసినా
మా పితరులను నడిపించినా – మీ సామర్ధ్యం మాకు తెలిసినా
మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది

ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా
నూతన యెరూషలేములో మా పేరునే రాసినా
మేఘస్తంభముగా నడిపించినా నీ మహిమనే చూపించిన
నీలో ఏకమవ్వలనే నీరిక్షణ మాకున్నది