ఓ మహిమ మేఘమా

ఓ మహిమ మేఘమా
ఈ స్థలము నింపుమా
ఓ మహిమ మేఘమా
ఈ జనులను నింపుమా

ఓ మహిమ మేఘమా
ఈ స్థలము నింపుమా

ఎడబాయని మేఘమా
నాతో నడిచే మేఘమా
ఎడబాయని మేఘమా
నాలో నిలిచే మేఘమా -2

ఆత్మ మేఘమా….
పరిశుదాత్మ మేఘం…
పరిశుదాత్మ మేఘమా
మహిమ ఆత్మ మేఘమా -2

నా మాటలో నా పాటలో
నా చూపులో నా నడతలో
నీవుండుమయ్య…..
నా ప్రయాణంలో నా ఆత్మలో
నా దేహంలో నా క్రియలలో
నీవుండుమయ్య

ప్రేమ చూపు దైవమా…
సర్వోన్నత మేఘమా
నన్ను ఏలు పరిశుధ్త్ముడా
స్తోత్రం అయ్యా … -2

ఓ మహిమ మేఘమా…..