నా యేసయ్యా నా రక్షకా

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును

నా విమోచకుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును