మంచి మంచి మంచి మంచి దేవుడు యేసన్న
నన్ను విడువడు ఎడబాయలేడు నా ప్రాణనాథుడేసన్నా
ఒంటరిగా నేనున్నప్పుడు తోడునిలిచాడు యేసన్న
కన్నీరంతా తుడిచివేసి శాంతినిచ్చెను యేసన్నా
నా దీన స్థితి నుండి లేపెను యేసన్నా
నా దుఃఖ స్థితి నుండి లేపెను యేసన్నా
శ్రమలో నేను పడినప్పుడు లేవనెత్తాడు యేసన్న
అంధకారమును నా ప్రభువు వెలుగుగా చేసెను యేసన్న
నా దేవుడవై నన్ను నడిపించు యేసన్నా
నా దేవుడవై నన్ను నడిపించు యేసన్నా