బలమైన దేవునికే స్తొత్రములు
పరిశుద్ధ దేవునికే ఈ స్తొత్రములు
రోషము గల దేవునికే ఈ స్తొత్రములు
మృత్యుంజయ దేవునికే ఈ స్తొత్రములు
నీ బలమును ప్రకటించి శక్తినే కొనియాడి నిన్నే కీర్తింతును
This is how our god wants (2)
This is how we will do it (2)
For the king of kings
For the lord of lords (2 or 3)
ఇచ్చిన మాటను నెరవేర్చువాడవు
బాధలో ఉంటే సహించనివాడవు (2)
సముధ్రమును చీల్చి ఆరిన నేలపై నడిపించేవాడవు(2)
తొలకరి వర్షమ్ కురిపించేవాడవు
కడవరి వర్షమ్ కురిపించేవాడవు
సధా నీ సేవలో నీతికై పరుగెత్తి నీకై జీవింతును(2)