ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే|
యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో
పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో
పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో