శ్యామల సిస్టర్ జీవితంలో ప్రభువు చేసిన అద్భుతం

సౌజన్య సిస్టర్ గారి తల్లిగారు అయిన శ్యామల అనే సిస్టర్ గురించి ప్రార్ధనచేసాము. ఆమె కువైట్ లో ఉంటున్నారు. 2021 జనవరిలో ఆమె పడిపోయారు అని ఫోన్ కాల్ వచ్చింది. ఆమేకు పక్షవాయువు వచ్చి ఆమె పడిపోయారు అని చివరకి తెలిసింది. అప్పటునుండి తను కోమాలోకి వెళ్ళిపోయి అచేతనంగా పడిఉన్నారు. తన పరిస్థితి ఫొటొలో చూసేసరికి కుటుంబమంతా చాల దుఃఖముతో నిండిపోయింది. డాక్టర్ గారితో మాట్లాడితే ఆమే ప్రస్తుతం ఆపరేషన్ చెయ్యడానికి కూడా కుదరని పరిస్థితిలో ఉంది …

శ్యామల సిస్టర్ జీవితంలో ప్రభువు చేసిన అద్భుతం Read More »