Uncategorized

01-01-2026 నూతన సంవత్సర సందేశం: తండ్రి పనుల సంవత్సరం

https://www.youtube.com/watch?v=D3lLPTRSevg 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన శక్తివంతమైన ప్రవచనాత్మక సందేశం మరియు వాగ్దానాల సారాంశం. 1. ప్రధాన సందేశం: తండ్రి పనుల సంవత్సరం (The Year of Father’s Business)యేసుక్రీస్తు ప్రభువు పలికిన “నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా?” (లూకా 2:49) అనే మాట ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో నెరవేరబోతోంది. దైవిక సంకల్పం: ఇది తండ్రి చిత్తము నెరవేర్చబడే సంవత్సరం. అద్భుతాల ప్రవాహం:  గుడ్డివారు …

01-01-2026 నూతన సంవత్సర సందేశం: తండ్రి పనుల సంవత్సరం Read More »

ఊహకు అందని కార్యముల్

ఊహించని మేలులన్ నాకై చేసిన దేవాఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్నీదు నామ గీతము నాదు జీవితాంతముకొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్||ఊహకు|| కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకుఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెనుఅద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యముఅసాధ్యమైనదేది నీకు లేనే లేదుఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)||ఉత్సహించి|| బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగాఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగాకనుపాప …

ఊహకు అందని కార్యముల్ Read More »