దేవుని కార్యం జరగడానికి

Supernatural Service | దేవుని కార్యం జరగడానికి |15-July-2022 | Rajahmundry https://www.youtube.com/watch?v=MPKdpXSja8s Songs ప్రేమించెదన్ అధికముగా ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎల్షడ్డాయ్ దేవా ఎల్షడ్డాయ్ దేవా సంతోషమును నింపువాడా (2) సంతోషమును నింపువాడా  || నిన్ను పూర్ణ || ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే || …

దేవుని కార్యం జరగడానికి Read More »