వనరులు

మందిరము కొరకై ప్రార్థన

జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ యొక్క మందిరము కొరకు ప్రార్థించుచుండగా “వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను – కీర్తన 107:7” అనే వాక్యము ద్వారా ప్రభువు ప్రవచనాత్మకముగా దైవ జనుడి ద్వారా మాట్లాడినారు. అప్పటినుండి అనేకమైన సూచనల ద్వారా నడిపించుచున్నారు, బలపరచుచున్నారు కనుక మందిరపు పని కొరకై ప్రార్థన విషయాలను పొందుపరచడము జరిగినది. మిమ్ములను ప్రభువు ప్రేరేపించి బలపరచిన కొలదీ ఈ క్రింద పేర్కొన్న విషయముల గురించి వాక్యములను ఎత్తిపట్టి ప్రార్థించగలరు. …

మందిరము కొరకై ప్రార్థన Read More »