ఆధ్యాత్మిక వ్యాసములు

ఈ పోస్టులు జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ యూట్యూబ్ వర్తమానములనుండి సేకరించినవి

దేవుడు మనలను విడిచిపెట్టడానికి కారణాలు – పార్ట్ 1.

ఈరోజు వాక్యము 3 భాగములుగా ఉండే వర్తమానము. ఈ రోజు మొదటిభాగము గూర్చి ధ్యానిద్దాము. యెహెజ్కేలు 8 అధ్యాయము లో గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలగురించి ప్రవచన రూపములో మాట్లాడుతూ ఉన్నాడు. 5 వ వచనము నుండి చుసినట్టయితే – నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.౹ అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారుచేయు …

దేవుడు మనలను విడిచిపెట్టడానికి కారణాలు – పార్ట్ 1. Read More »

ఆదివారం ఆరాధన ప్రాముఖ్యత ఏమిటి?

దేవుని యెడల ప్రేమించినట్టయితే, ఆ ప్రేమ అన్నిటికి తాళుకొనును. ఆదివారాన దేవుని ఆరాధించుటలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని సన్నిధిలో అన్నిటిని తాళుకుని ఆరాధిస్తాము. అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.౹ -నిర్గమకాండము 16:23. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర …

ఆదివారం ఆరాధన ప్రాముఖ్యత ఏమిటి? Read More »

నేర్చుకో

ఆత్మీయమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. చాలా సార్లు మనము ప్రాధాన్యత ఇవ్వవలసినవాటికి మనము ఇవ్వము. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2. ఖచ్చితముగా నీవు నేర్చుకోవలసినది ఉంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి గాని, ఏమి నేర్చుకున్నాము? యేసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిఉంటున్నామా? అనేక …

నేర్చుకో Read More »

కృప వెంబడి కృప లో

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ -యోహాను 1:16. ఈ వాక్యములో ని సత్యమును మనము గ్రహించాలి. వాక్యము స్పష్టముగా చెప్తుంది, నీవు కృపను పొందుకున్నావు అని. అయితే నువ్వు ఈ సత్యము నమ్మనంతవరకు దానిని నువ్వు నీ జీవితంలో గుర్తించలేకపోతున్నావు.కృప చేత మీరు రక్షింపబడియున్నారు – ఎఫెసీ 2:4. అయితే అక్కడనుండి మన జీవితము కొనసాగించబడటానికి అదే కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడింది. దేవునివలన నీవు కృపపొందితివి – లూకా 1:30. …

కృప వెంబడి కృప లో Read More »

దేవునికి మహిమకరముగ ఉండుము

మన జీవితములు దేవునికి మహిమకరముగా ఉండాలి. మనము దేవుని మహిమ నిమిత్తమే సృష్టించబడ్డాము అని వాక్యము తెలియజేస్తుంది. ఈ విషయము మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనము మంచిగా ఉన్న పరిస్థితులో అయినా, చెడుగా ఉన్న పరిస్థితిలోఅయిన ఈ సత్యమును మనము గుర్తుపెట్టుకుంటే, ఆ చెడు పరిస్థితులను జయించగలము. లేకపోతే ఆ పాపములో కొట్టుకొనిపోయేవారుగా ఉంటాము. –నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన …

దేవునికి మహిమకరముగ ఉండుము Read More »

నీవు యేసును సిలువవేస్తున్నావా? అయినా సరే…

యేసు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన మాటలు ఉపమానముతో వివరించి చెప్పినాడు. ఒకమాట ఈరోజు మనము గమనిద్దాము. ఆయన వారిని చూచి– ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? -లూకా 20:17 ఇల్లు – ఆత్మీయ జీవితంకట్టువారు – ఆత్మీయంగా కట్టబడాలి అనే ఆశ కలిగినవారు.రాయి – ఇల్లు కట్టుటలో సరిహద్దు సరైన విధానంలో వచ్చున్నట్లుగా ఉపయోగించు రాయి. రిఫరెన్స్ కొరకు. అత్మీయమైన జీవితానికి సరిహద్దు సరిగా …

నీవు యేసును సిలువవేస్తున్నావా? అయినా సరే… Read More »

నీవు ఏ యేసును వెతుకుతున్నావు?

మన అందరికీ మహిమా జీవితము అనుగ్రహించబడింది అని లేఖనములు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మహిమాజీవితం మనము అనుభవించకుండా ఏమి అడ్డువస్తుంది? దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి -మత్తయి 28:5-6. అనేకులు పునరుత్థానుడైన యేసును గుర్తించలేకపోతున్నారు. సిలువవేయబడీన యేసును గూర్చి వెతుకుతున్నారు. యేసు తాను చెప్పినట్టే తిరిగిలేచాడు. అయితే ఆ …

నీవు ఏ యేసును వెతుకుతున్నావు? Read More »

ఆయన ఆసీనుడై వచ్చుచున్నాడు

మన ప్రభువు మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు – మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. ఆ ప్రభువు ప్రేమను బట్టే సమస్త కార్యములు జరుగుతున్నాయి. ఏ పని కొరకైతే ప్రభువు ఈ భూలోకములోనికి వచ్చాడో, ఆ పని ముగించుకాలముయొక్క ప్రారంభమే మట్టల ఆదివారము. నీ జీవితములో ఏ కార్యము ముగించబడాలో ఆ ముగింపుకొరకైన కార్యము ఇప్పుడే ప్రారంభించబడింది – ఆమెన్! ఆయన ఆసీనుడై వచ్చుచున్నాడు. మన దేవుడు రాజుగా ఉంటున్నాడు. జెకర్యా 9:9 లో చూస్తే, సీయోను నివాసులారా, …

ఆయన ఆసీనుడై వచ్చుచున్నాడు Read More »

నీ రాజు స్తుతింపబడునుగాక

నీ రాజు స్తుతింపబడును గాక. ఎప్పుడు ఆయన స్తుతింపబడతాడు అనేది వాక్యముద్వారా నేర్చుకుందాము. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. యోహాను 12:12-13 ఇక్కడ “ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక” అనేమాట మనము గమనించాలి. అంతకుముందు యెరుషలేములో జరిగిన సంగతులు గనుక గమనిస్తే, “ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత …

నీ రాజు స్తుతింపబడునుగాక Read More »