15-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన
https://www.youtube.com/watch?v=rTR3nayNdec స్తోత్ర గీతములు నీ ప్రేమ మాధుర్యము వేటగాని ఉరిలో నుండి పాపాన్ని పోగొట్టి శాపాన్ని ఆరాధన వర్తమానము తన సన్నిధిలో నిలబడే భాగ్యము మనకు దయచేసిన దేవునికే ఘనత, మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ దినము దేవునిని స్తుతించవలసిన, మహిమ పరచవలసిన దినము. దేవుడు మనకొరకు సిద్ధపరచిన సమయము ఎందుకంటే, తండ్రి ఆకర్షిస్తేనే గాని మనము ఆయన సన్నిధిలోనికి రాలేము. నీ ప్రేమ మాధుర్యము నేను ఏమని వర్ణింతును అనే పాట మనము పాడుకున్నాము. …