09-06-2024 – ఆదివారం రెండవ ఆరాధన
స్తోత్ర గీతము 1 సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ ఆధారము ఆశ్రయము నీవే నా యేసు నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో అండదండ కొండా కోనా …