Author name: jesuscaresyou

29-12-2024 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=5sGCZWlG168 స్తోత్ర గీతములు  ఆరాధన వర్తమానము గడిచిన కాలమంతా మన జీవితాన్ని ప్రభువే కొనసాగించాడు. యెషయా గ్రంథములో చూస్తే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేయువాడను కూడా నేనే అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలోనుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. -యెషయా 43:12 ఈ దినము కృతజ్ఞతార్పణ అర్పించవలసిన దినము. ఎందుకనగా నేనే నీకు దేవుడనై ఉన్నాను …

29-12-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

29-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=IJzubMT2Vws స్తోత్ర గీతములు  రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు ఆదియు అంతము ఆమేన్ ఆరాధన వర్తమానము ఈ సంవత్సరపు చివరి ఆదివారము ఈరోజు. ఈ సంవత్సరమంతా ప్రతీ ఆదివారము దేవుని సన్నిధిలో ఉండగలుగుట అనే భాగ్యాన్ని ప్రభువు మనకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండగలుగుట అనేది ఎందుకు భాగ్యముగా మనము ఎంచుకోవాలి అని ఆలోచిస్తే, ప్రతీ ఆదివారము ప్రభువు మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు, ఆ ప్రతీ మాట మననలను జీవింపచేసేదిగా …

29-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

22-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=NZnMD-hIHOk స్తోత్ర గీతములు  నా నీతి సూర్యుడా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా   ఆరాధన వర్తమానము మరొక దినము దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు మనకు సహాయము చేసాడు దానిని బట్టి దేవునికే స్తోత్రము. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. -విలాపవాక్యములు 3:22 దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని వ్రాయబడింది. దేని విషయములో అని ఆలోచిస్తే, నీవు ఆశించినది, నీవు కోరుకొన్నది నీకు దొరకని సమయములో కూడా ఆయన …

22-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

08-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=CrDQyvJNSjk స్తోత్ర గీతములు  హల్లెలూయ స్తుతి మహిమ ఆరాధన వర్తమానము ఈ దినము ప్రభువు మనకొరకు సిద్ధపరచి ఇచ్చిన దినము. ఈ దినము చూడని వారు అనేకులు ఉండగా, మనకు మాత్రము తన విశ్వాస్యతను కనుపరచి, ఈ దినము చూడగలగే అవకాశము, ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యము దయచేసారు. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. …

08-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

01-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=StHihyJvh98 స్తోత్ర గీతములు  గగనము చీల్చుకొని – ఘనులను తీసుకొని నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ ఆరాధన వర్తమానము ఆయన ప్రేమ, కృప మరియు ప్రణాళికను బట్టి మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టారు గనుక, ఆయనకే స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక! ఈ దినము ఎంతో శ్రేష్టకరమైన దినము. రాబోవు వారమంతా నీవు జీవింపచేయబడునట్లు ఈ దినము సిద్ధపరచబడింది. దేవునిని ఆరాధిచువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి గనుక, ఒక సత్యము …

01-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

24-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=UCBlCojX3jY స్తోత్ర గీతములు  నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఇమ్మానుయేలు దేవా యేసు నామం సుందర నామం ఆరాధన వర్తమానము ఈ దినము ఎంతో ప్రశస్తమైన దినము. ఎందుకు అని ఆలోచిస్తే, మన అందరికీ దేవుని స్తుతించే అవకాశము దొరికింది. అనేకులు ఈ దినము చూడనివారు ఉన్నారు. అయినప్పటికీ మనకు అవకాశము దొరికింది. మనము స్తుతించి, ఆరాధించేది ఎవరిని అని చూస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను, దేవాది దేవుని అనే సంగతి మనము ఎరిగిఉండాలి. ఈ అవకాశము ఆయన …

24-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

17-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=mv1RBL2puOg స్తోత్ర గీతములు  రాజుల రాజుల రాజు కీర్తి హల్లెలూయా నీతో గడిపే ప్రతి క్షణము ఆరాధన వర్తమానము ఈ దినము దేవుడు మనకొరకు సిద్ధపరచిన దినము. ఈ దినమున దేవుని మనము స్తుతించాలి, ఘనపరచాలి. మన దేవుని గురించిన సంగతులను ధ్యానించడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన ఎటువంటివాడు? ఆయన మనసు ఎటువంటిది? అనే సంగతి ఎంత ఎక్కువగా మనము తెలుసుకొంటే, మనము అంత ఎక్కువగా మనము దీవించబడతాము. అంతే కాదుగానీ మనము సృష్టించబడినదే …

17-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

10-11-2024 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=n1wz0F83mdY స్తోత్ర గీతములు  రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ఆశయ్యా.. చిన్న ఆశయ్యా యేసే గొప్ప దేవుడు ఆరాధన వర్తమానము దేవుని సన్నిధిలో ఉండుట మహాభాగ్యము. ఆయన సన్నిధిలో ఉన్నవారు జీవాన్ని చూస్తారు. నా మాట వినిన యెడల మీరు బ్రతుకుదురు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. దేవుని మాటలలో జీవము ఉంది, ఆయన జీవము మన జీవితములో స్థిరపరచబడుతుంది. దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. …

10-11-2024 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

10-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=QrBWr-etHuk స్తోత్ర గీతములు  రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము హల్లెలూయా పాడెదం షాలేము రాజా శాంతికి రాజా ఆరాధన వర్తమానము ఈ దినమును ప్రభువు మనకొరకు సిద్ధపరచాడు గనుక ఈ దినము మన ప్రభువుని మహిమపరచాలి. దేవుడు చేసిన మేలులను బట్టి, చూపిన కృపలను బట్టి మనము ఆయనను స్తుతించాలి. దేవుడు ఏమై ఉన్నాడో అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నవారు ఖచ్చితముగా ఈ దినము ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. నీ దేవుడు ఎల్లప్పుడూ నీ సంతోషమును కోరుకొనేవాడు. …

10-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన Read More »