నీవు వెలుగై ఉండాలంటే
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మత్తయి 5:14 మనము వెలుగైఉన్నాము అని వాక్యము చెప్తుంది. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు అని ఎఫెసీయులకు 5:8 లో కూడా చెప్పబడింది. “ఇప్పుడైతే” అనేది చాలా ప్రాముఖ్యమైనది. గతం అనేది ముగించబడింది.”గతంలో” చీకటిగా ఉన్నావేమో, “ఇప్పుడైతే” నీవు క్రీస్తునందు వెలుగుగా ఉన్నావు. ఎక్కడైతే పూర్వం చీకటిగా ఉందో, అక్కడ ఇప్పుడు నీలో ఉన్న వెలుగు ప్రకాశించాలి. నీ దేహమునకు దీపము నీ …
