Author name: jesuscaresyou

26-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన – ఒకటి చేయుచున్నాను

https://www.youtube.com/watch?v=xj_llr1FHGM స్తోత్ర గీతములు  ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని యుద్ధము యెహోవాదే హల్లెలూయా స్తోత్రం యేసయ్యా ఆరాధన వర్తమానము మన దేవుడు మంచి దేవుడు మరియు తన బిడ్డలను ఆదరించేవాడు, అక్కున చేర్చుకొనేవాడు. చాలా సందర్భాలలో మనము వెళుతున్న పరిస్థితులను బట్టి దేవుడు మనలను విడిచిపెట్టేసాడేమో అని అనిపిస్తుంది. అయితే మన దేవ దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము ఆయన మనలను భద్రపరచేవాడు, మన పక్షమున నిలిచేవాడు అయి ఉన్నాడు. అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి …

26-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన – ఒకటి చేయుచున్నాను Read More »

26-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీ రక్షణను కొనసాగించు

https://www.youtube.com/watch?v=RGVDWOnwSlk స్తోత్ర గీతములు  దీవించావే సమృద్ధిగా శుభవేళ – స్తోత్రబలి నీటిపైనా నడిచెను దేవా నీకే నా స్తుతి పాడెదన్ ఆరాధన వర్తమానము ఇది సంతోషించవలసిన స్థలము, సమయము అయి ఉంది. దేవుని యొక్క సన్నిధిని బట్టి మన జీవితములో ఖచ్చితముగా సంతోషము కలుగుతుంది. ఈ భూలోకములో మనము అనేకమైన పరిస్థితుల గుండా మనము వెళ్ళవలసి వస్తుంది. అయితే ఒక స్థలములో మాత్రము ఖచ్చితముగా సంతోషముంటుంది, అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఆశ్రయ దుర్గము అని …

26-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీ రక్షణను కొనసాగించు Read More »

19-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/live/6uik1VemdXk స్తోత్ర గీతములు  నీవుంటే నాకు చాలు యేసయ్యా యేసే నా ఆశ్రయము నీలోనే ఆనందం ఆరాధన వర్తమానము ఈ లోకములో వెయ్యి దినములు గడుపుట కంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట బహు శ్రేష్టము అని వాక్యము చెప్పుచున్నది. ప్రభువు సన్నిధిలో పలకబడే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వలన ఏమి జరుగుతుంది? అనే సంగతి తెలుసుకోవడానికి ఒక విషయం చూద్దాము. మంచి ద్రాక్షారసము సిద్ధపరచడానికి అనేక …

19-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

19-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=iN3KUpZR8Xw స్తోత్ర గీతములు  నీలోనే ఆనందం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుని ఆనందం నిను కమ్మును ఆరాధన వర్తమానము మనము ఎక్కడ ఉన్నాము అనే సంగతి మనము ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. మనము మన తండ్రి సన్నిధిలో ఉన్నాము. ఆ తండ్రి సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది. ఈరోజు మీ తండ్రిలో ఉన్నదానిని మీరు అనుభవించెదరు. అయితే నీ తండ్రి ఎటువంటివాడో నీవు ఎరిగి ఉంటే అప్పుడు ఆ తండ్రి సన్నిధిలోని సంతోషము నీవు నిజముగా అనుభవించగలుగుతావు. తండ్రి …

19-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

12-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=RUkj-px7I7U స్తోత్ర గీతములు    ఆరాధన వర్తమానము ప్రభువు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! ఈ సమయము ప్రభువు మనకొరకు సిద్ధపరచిన సమయము. ఆయన ప్రతి దానికి సమయము నిర్ణయించాడు. ఈ సమయము దేవునిని స్తుతించడానికి, మహిమపరచబడటానికి నిర్ణయించబడింది. అయితే ఆయనను స్తుతించాలి అంటే, ఖచ్చితముగా నీవు ఆయన గూర్చిన సత్యము నీవు ఎరిగి ఉండాలి. అసలు ఎందుకు దేవునిని స్తుతించాలి? మనలను సృష్టించాడు, రక్షించాడు, మనలను …

12-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

12-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=puqRGaCzMYk స్తోత్ర గీతములు  నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును నీ ప్రేమ మాధుర్యము ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఆరాధన వర్తమానము ఆయన సన్నిధికి ఈ దినము మనలను నడిపించాడు. అయితే ఆయన సన్నిధికి ఎందునిమిత్తము మనలను నడిపించాడు అనేది మనము గ్రహించాలి. ఒక గొర్రెల మందను మనము చూస్తే, వాటి చుట్టూ ఒక కంచె వేసి ఒక దగ్గర పెట్టి వాటికి ఆహారము కాపరి సిద్ధపరుస్తాడు. అలాగే ఈ దినము మనలను …

12-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »

05-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన

https://www.youtube.com/watch?v=gbjJPAojzXU స్తోత్ర గీతములు  నీవు చేసిన మేళ్లకు ఆరాధన వర్తమానము ప్రభువు నమ్మదగినవాడు, ఆయన నమ్మకత్వాన్ని ఆయన మన యెడల కనపరచేవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరాన్ని ప్రభువు మనకు నూతనముగా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ధన్యులమే! ఈ నూతన సంవత్సరము నీవే సాక్షివి అని ప్రభువు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినదానిని, క్రియల చేత కనపరచి, సాక్షిగా నిన్ను నన్ను నిలబెట్టేవాడుగా ప్రభువు ఉన్నాడు. దేవుడు తన చిత్తమును తానే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. …

05-01-2025 – ఆదివారం రెండవ ఆరాధన Read More »

05-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన

https://www.youtube.com/watch?v=X–l1rpLOeg స్తోత్ర గీతములు  నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో నీ కృపను గూర్చి నే పాడెదా ఇమ్మానుయేలు దేవా ఆరాధన వర్తమానము తన సన్నిధిలో మనలను నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! మనము నూతన సంవత్సరములో అడుగుపెట్టాము. ఈ నూతన సంవత్సరములో మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రభువు ప్రతీ దానికీ ఒక లెక్క రాస్తూ ఉన్నాడు. ఆ లెక్క దేని కొరకు అంటే, ఏ విధముగా నీవు ప్రభువును వెంబడిస్తున్నావు? అనే …

05-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన Read More »